సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జల్లికొమ్మర హైస్కూల్ కి ల్యాప్టాప్ అందచేత

01 ఆగస్టు, 2026

Handing over a laptop to Jallikommara High School
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 03:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : జల్లికొమ్మర హైస్కూల్ కి జూపల్లి ట్రస్టు తరుపున శనివారం స్టిక్ బుక్కు సి ఇ ఒ జూపల్లి అనిల్ కుమార్ మండల ఎస్ టి యు ఆధ్వర్యంలో లక్ష రూపాయాలు విలువ గల ల్యాప్టాఫ్ ను స్టికిబుక్కు సి ఇ ఒ అనిల్ కుమార్ తండ్రి జూపల్లి వీరబద్రరావు చేతుల మీదుగా అందచేసారు. ఈ సందర్భంగా వీరబద్రరావు ను హైస్కూలు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచి కురెళ్ళ వెంకటరత్నం గ్రామ పెద్దలు కవల కోదండ రాంబాబు ఎస్ టి యు స్టేట్ కౌన్సిలర్ పుప్పాల ప్రకాష్ పాఠశాల ఉపాద్యాయులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్