మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఏందయ్యా సామీ’ పూర్తి పాట విడుదల

1 గంట క్రితం

ranabaali.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 09:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మరోసారి జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’. ఈ మూవీ నుంచి ‘ఏందయ్యా సామీ’ ఫుల్ సాంగ్‌ను చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది. శ్వేతా మోహన్, అజయ్ గోగవలే ఆలపించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ చిత్రానికి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్