‘కోర్ట్’ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘తెల్లకాగితం’. నక్షత్ర కథానాయికగా నటిస్తున్న ఈ యూత్ కామెడీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. అజయ్, దీపక్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు. కొమ్మాలపాటి నిర్మించారు.
అక్టోబర్ 2న 'తెల్ల కాగితం`
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 08:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)