మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

2న ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’

1 గంట క్రితం

dnt trouble the trouble .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 08:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘పుష్ప’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌ మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేసింది. ప్రముఖ నటుడు బాలకృష్ణ వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. శశాంక్‌ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, ఎస్‌.ఎస్‌. కార్తికేయ నిర్మించారు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్