శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సర్పంచి కూటమి అబ్యర్ది గా జయంతి నామేనేషన్ దాఖలు

20 నవంబర్, 2026

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 01:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : పంచాయతీ ఎన్నికల్లో గణపవరం సర్పంచిగా కూటమి అబ్యర్ది శిరపరపు క్రిష్ణ జయంతి శుక్రవారం నామేనేషన్లు చివరిరొజు దాఖలు స్తానిక పంచాయతీ లో ఎన్నికల ఆర్వోకి అందచేసారు గణపవరం బిసి మహిళకి రిజ్వరేషన్ కావటంతో సర్పంచిపదవికి మాజి ఎంపిటిసి కోటకల లక్ష్మీ తులసి కూడా తన నామేనేషన్ అందచేసారు ఈకార్యక్రమంలో కూటమినాయుకులు స్తానికులు పాల్గొన్నారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్