ప్రజాశక్తి -గణపవరం : సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు గ్రామాల్లో వైద్యశిబారాలు ఏర్పాటు చేస్తున్నట్టు వైద్యాధికారులు కిరణ్మయి ఓంకారానాధ్ తెలిపారు. ప్రదాని మోడి పుట్టినరోజు సందర్భంగా గురువారం జల్లికోమ్మర స్వర్ణ గ్రామ కార్యాలయంలో సేవా సంకల్ప అభియాన్ ప్రారంబించారు. దీనిలో బాగంగా వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శిబిరంలో వైద్యపరిక్షలు చేసి మందులందచేసినట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో సిహెచ్ఒ జాలాది విల్సన్ బాబు, హెల్త్ అసిస్టెంట్ లు ఎం నల్లయ్య, వైద్యసిబ్బంది కె కవిత, ఎం విజయకుమారి ఆశాలు పాల్గొన్నారు.
నెలరోజులు వైద్యశిబిరాలు : డాక్టర్ కిరణ్మయి ఓంకారానాధ్
17 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 03:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)