ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : విద్యతోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరవచ్చునని గణపవరం ఎం ఇ ఓ జి బాలయ్య అన్నారు సోమవారం జగన్నాదపరంలో పాఠశాల విద్యార్దులకు గణపవరం మాజీ ఉపసర్పంచి అడబాల నాగ పాండురంగారావు పదివేల రుపాయల విలువ గల నోట్ పుస్తకాలు అందచేసే కార్యక్రమంలో పాల్గని మాట్లాడారు నాగ పాండురంగారావు పూర్వవిద్యార్ది ని తన ని విద్యనందించిన పాఠశాల అబివ్రుద్ది కి తనవంతు సహకారం అందించంటం హర్షనీయం మని అన్నారు పాండురంగారావు మాట్లాడుతూ తనకి విద్యనందించిన పాఠశాల అభివృద్ధి కి తనవంతు క్రుషి చేస్తానని చెప్పారు ఈకార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాద్యాయులు చిలుకూరు లీలాగోపాల్ ఉపాద్యాయులు వెలిశెట్టి వెంకటత్రినాద్ మూరా చిన ఏసు కె క్రిష్ణకుమారి ఆకుల బేబి పాల్గొన్నారు
విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరవచ్చును : ఎంఇఓ బాలయ్య
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 04:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)