ప్రజాశక్తి - గణపవరం : గణపవరం డిగ్రికాలేజీలో రాష్ట్ర స్తాయి శిక్షణా కార్యక్రమము నిర్వహించిన ట్లు కాలేజీ ప్రిన్సిపాల్ పి నిర్మలాకుమారి ఆదివారం తెలిపారు. ఈసందర్భంగా నిర్మలాకుమారి మాట్లాడుతూ.. ఆఫిస్ అడ్మినేషన్ నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినీయేగించుకోవటం ద్వారా పనితీరును మెరుగు పరుచు కోవచ్చునని తెలిపారు. ఈకార్యక్రమ సమన్వయ కర్త కే.వి.గణేష్ కుమార్ మాట్లాడుతూ .. అద్యాపకులకు తరుచుగా శిక్షణా అందించటం వలన తమ పని మరింత మెరుగు పరుకోవాటానికి అవకాశం ఉటుందని అన్నారు. రిసోర్స్ పర్సన్ కె మురళీకృష్ణ ఎక్సల్ డేటా నిర్వహణ, తెలుగు ఆంగ్ల అనువాదం తదితర అంశాల్లో ఏ ఐ సాధనాల వినియేగంపై ప్రయోగాత్మకంగా శిక్షణ అందించారు. ఈకార్యక్రమంలో కాలేజీ సిబ్బంది, లెక్షరర్లు, అద్యాపకులు పాల్గొన్నారు
డిగ్రీ కాలేజీలో రాష్ట్ర స్థాయి ఏఐ శిక్షణ
15 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 15, 2026, 03:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)