ప్రజాశక్తి -గణపవరం : గణపవరం ప్రాదిమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం మలేరియా సబ్ యూనిట్ అధికారి ఎస్ వి ఎస్ ప్రసాద్ సందర్సించారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్ కిరణ్మయి తో మాట్లాడుతూ.. ఆరోగ్య కేంద్రానికి జ్వరం తో వచ్చిన వారికిరక్త పరిక్షలు చేయించాలని చెప్పారు. లాబ్ రికార్డులను పరిశీలించి సంతృప్తి ని వ్యక్తం చేశారు. ఇంటింటా ఫీవర్ సర్వే చేస్తున్న ఆషాలతో కలసి స్థానికులకు మలేరియా, డేంగ్యూ జ్వరాలు పై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో సిహెచ్ ఒ జాలాది విల్సన్ బాబు, ఆరోగ్య కార్యకర్తలు ఎం నల్లయ, ఎం ఎల్ హెచ్ పి ఆశాజ్యోతి, ఏ ఎన్ ఎం లక్ష్మీ ఆషాలు పాల్గొన్నారు.
ఆరోగ్య కేంద్రాన్ని సందర్సించిన సబ్ యూనిట్ అధికారి
22 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 22, 2026, 05:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)