ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మాజీ సిఎం కాన్వాయ్ ‌కు అడ్డంగా దస్తగిరి వాహనం..

2 గంటల క్రితం

Dastagiri's vehicle obstructs former CM's convoy...
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 12:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- పోలీసులు, వైకాపా వర్గీయుల ఆగ్రహం.. స్కార్పియో వాహనం ధ్వంసం

- అదుపులోనికి తీసుకున్న పోలీసులు


ప్రజాశక్తి-పులివెందుల టౌన్ (కడప) : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా పులివెందులకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కి వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి చెందిన స్కార్పియో వాహనం అడ్డంగా నిలవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు వైసిపి నాయకులు జోక్యం చేసుకోవడంతో వాహనం తొలగించడం జరిగింది. దస్తగిరిని పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్