ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Video - రాప్తాడు ఘటనపై మహిళా సంఘం నాయకులు డి.రమాదేవి దిగ్భ్రాంతి

1 గంట క్రితం

Video Womens organization leader D Ramadevi expresses shock over the Raptadu incident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 02:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాప్తాడు ఘటనపై మహిళా సంఘం నాయకులు డి.రమాదేవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి బాలికలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అత్యంత రాక్షత్వం తో కూడిన ఈ ఘటనకు కారకుడైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. దారుణంగా గాయపడ్డ బాలికల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్