జమ్మలమడుగు (కడప) : జమ్మలమడుగులో కూటమి దాష్టీకం పరాకాష్ఠకు చేరింది. పోలింగ్ బూతులలో దారులను తెలుసుకునేందుకు వెళుతున్న వైసిపి చైర్మన్ మహిళా అభ్యర్థి హైమావతి చీరను పట్టుకొని పోలీసులు బలవంతంగా వెనక్కు లాగారు. మహిళల పట్ల పోలీసుల దాష్టీకం తారాస్థాయికి చేరడంతో అక్కడున్నవారంతా మిన్నకుండిపోయారు.
జమ్మలమడుగులో కూటమి దాష్టీకం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 01, 2026, 12:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)