ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైసిపి చైర్మన్ అభ్యర్థి ప్రమీలమ్మ కారుపై రాళ్లతో దాడి

1 గంట క్రితం

Stones thrown at YCP chairperson candidate Pramilammas car
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 01:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పులివెందుల టౌన్ (కడప) : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ... కడప జిల్లా పులివెందులలో ఉద్రిక్తత నెలకొంది. వైసిపి చైర్మన్ అభ్యర్థి కారు పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు ఆదివారం స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో ఉన్న పోలింగ్ బూత్ కేంద్రాల పరిశీలనకు వెళ్లిన ఆమె కారు పై కొంతమంది దుండగులు దాడి చేశారు. దీంతో ఆమె కారు అద్దాలు పగిలాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్