ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వైఎస్ జగన్ ఫిర్యాదు

1 గంట క్రితం

YS Jagan lodges a complaint with the election returning officer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 01:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పులివెందుల టౌన్ (కడప) : పులివెందుల మున్సిపల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసిపి అభ్యర్థులతో, ఏజెంట్ తో వచ్చి పోలింగ్ కేంద్రాలకు ఏజెంట్లను పోనికుండా అడ్డుకోవడమే కాకుండా ఓట్లు వేయనీయకుండా టిడిపి నాయకులు అడ్డుకున్నాయని ఫిర్యాదు చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్