సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎర్రగుంట్ల వైసిపి అభ్యర్థులు ముద్దనూరు స్టేషన్లో నిర్బంధం

1 గంట క్రితం

YSRCP candidates from Erraguntla detained at Muddanur station
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 01:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : ఎర్రగుంట్ల మండలం పెద్దన్నపాడు, వలసపల్లె గ్రామాలకు చెందిన వైసిపి సర్పంచ్,వార్డు మెంబర్లు అభ్యర్థులను ఎర్రగుంట్ల పోలీసులు సోమవారం ముద్దనూరు పోలీస్ స్టేషన్లో నిర్బంచారు. నామినేషన్ వేయడానికి కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోకుండా అదుపులోకి తీసుకున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో పోలీసులు కూటమి కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైసిపి నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్