రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాయవలస’. ఇందులో ఆమె కుమారుడు కార్తీక్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ‘నీతో ఓ అడుగు’ పాటను విడుదల చేసింది. ఈ పాటకు కార్తీక్ సాహిత్యం అందించడంతోపాటు స్వయంగా ఆలపించడం విశేషం. మహిళా వెర్షన్‌ను రమ్య బెహరా పాడారు. ఇప్పటికే విడుదలైన ‘రింగుడు రింగుడు’, ‘జాతర’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాయసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ జయంతి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 11న విడుదల కానుంది.
‘రాయవలస’ నుంచి మరొక పాట
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026, 06:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)