ప్రముఖ నటుడు కమల్ హాసన్ హీరోగా దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కనుంది. ‘చిత్తా’, ‘వీర ధీర సూరన్’ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన ఎస్.యు. అరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందనుంది. తాజాగా చిత్రబృందం కమల్ హాసన్ కత్తి పట్టుకున్న కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ సినిమా విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
కమల్ హాసన్ కొత్త ప్రాజెక్టు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 08:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)