శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం

1 గంట క్రితం

విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 07:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతికి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక 54వ ఇంటర్నేషనల్‌ ఎమ్మీ అవార్డుల వేడుకలో ఆయన అవార్డు ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా ఆయన గుర్తింపు పొందనున్నారు. నవంబరు 23న న్యూయార్క్‌లో ఈ వేడుక జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్‌ రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన నటీనటులు, కళాకారులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో అవార్డులు అందించే ప్రముఖుల్లో విజయ్‌ సేతుపతి కూడా ఒకరిగా నిలవనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్