సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుదేవా దర్శకత్వంలో ...

37 నిమిషాల క్రితం

ప్రభుదేవా దర్శకత్వంలో ... image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 07:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మంచు విష్ణు హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం VM24 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. సోమవారం విష్ణు పుట్టినరోజు సందర్భంగా ప్రభుదేవా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్ డే టు మై హీరో, లిటిల్ బ్రదర్ విష్ణు మంచు. ఈ వేడుకను మరింత స్పెషల్‌గా, కలర్‌ఫుల్‌గా VM24 సినిమాతో మార్చుకుందాం' అంటూ విష్ణుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఈ చిత్రంతో విష్ణు కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. త్వరలోనే సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్