మురళీమోహన్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ది బ్రేకింగ్ న్యూస్'. మీడియా రంగంలో జరిగే పరిణామాలు, వార్తల వెనుక ఉన్న నిజాలను ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు పవన్ కడియాల ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత రెడ్డి, ఉమా గుటూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి శశి ప్రీతమ్ సంగీతం అందించగా, సైనాథ్ సినిమాటోగ్రఫీ, శిరీష్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
11న 'ది బ్రేకింగ్ న్యూస్'
33 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026, 07:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)