బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘దొంగ నా కొడుకు’ టీజర్‌ విడుదల

7 గంటల క్రితం

‘దొంగ నా కొడుకు’ టీజర్‌ విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 07:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘లిటిల్‌ హార్ట్స్‌’తో హీరోగా పరిచయమైన మౌళి నటిస్తున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. టీజర్‌ను బట్టి చూస్తే దర్శకుడు శ్రీను కంబాల ఈ చిత్రాన్ని రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మౌళికి తండ్రిగా హాస్యనటుడు అలీ నటిస్తుండగా, సుష్మితా శెట్టి కథానాయికగా కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్