బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటీటీలోకి 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'

2 గంటల క్రితం

ఓటీటీలోకి 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 07:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘పుష్ప’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ద ట్రబుల్‌’. అక్టోబర్‌ 2న విడుదలైన ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. అక్టోబర్‌ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇందులో చిన్నారి పాత్రలో సారా పాలేకర్‌ నటించారు. శశాంక్‌ యేలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌.ఎస్‌. రాజమౌళి తనయుడు ఎస్‌.ఎస్‌. కార్తికేయ నిర్మించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్