బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionRSA vs AUS 3rd Test: ఆస్ర్టేలియా 330/4

1 గంట క్రితం

austelia-1793205081221-9187.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 10:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • దక్ష‍ిణాఫ్రికాతో మూడో టెస్ట్‌

కేప్‌టౌన్‌: దక్ష‍ిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా జట్టు పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్ష‍ిణాఫ్రికాను 329 పరుగులకే పరిమితం చేసిన ఆసీస్‌.. రెండోరోజు ఆట ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. ఓపెనర్‌ రెన్‌షా(74), గ్రీన్‌(65)కి తోడు ఇంగ్లిస్‌(85), క్యారీ(51) అజేయంగా క్రీజ్‌లో నిలిచి అర్ధసెంచరీలతో రాణించారు. దీంతో ఆసీస్‌ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క పరుగు ఆధిక్యత లభించగా.. దక్ష‍ిణాఫ్రికా బౌలర్లు యాన్సెన్‌, హార్మర్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరుజట్లు ఒక్కో మ్యాచ్‌లో గెలిచి 1-1తో సమంగా నిలువగా... ఈ టెస్ట్‌లో గెలిచిన జట్టుకు ట్రోఫీ దక్కనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్