జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్, దివ్య భారతి జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'గోట్`. ఈ మూవీ నవంబర్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ ను ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్ నేపథ్యంలో దర్శకుడు వేదవ్యాస్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
12న 'గోట్` విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 06, 2026, 06:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)