బుధవారం, 12 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

హైవాన్‌ టీజర్ రిలీజ్

3 గంటల క్రితం

haiwaan teaser
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 08:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘హైవాన్‌’. ఇందులో సైఫ్‌ అలీ ఖాన్‌ కీలక పాత్రలో నటించారు. సెప్టెంబర్‌ 11న విడుదల కానున్న ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్‌ తాజాగా విడుదల చేశారు. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ కె. నారాయణ, శైలజ నిర్మిస్తున్నారు. ప్రీతమ్‌ సంగీతం అందించారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్