సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిసెంబరు 4న 'హలో కాదల్'

9 గంటల క్రితం

డిసెంబరు 4న 'హలో కాదల్' image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 06:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వైష్ణవీ చైతన్య నటించిన తమిళ చిత్రం 'హలో కాదల్' డిసెంబర్‌ 4న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో ఆర్య హీరోగా నటిస్తున్నారు. మరో కథానాయికగా మలయాళీ నటి నిఖిల విమల్‌ చేస్తున్నారు. తాజాగా మూవీ టైటిల్‌ టీజర్‌ ను చిత్రబృందం ప్రకటించింది. నిఖిల్‌ మూర్తి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆర్య సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు. అతని భార్య సాయేషా నిర్మాతగా ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్