ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా చిత్రబృందం పెళ్లి పాట ‘గోగులు గోగులు’ను విడుదల చేసింది. కనకవ్వ ఆలపించిన ఈ పాటకు కొంగరి కృష్ణ సాహిత్యం అందించారు. అభిక్య తనికెళ్ల, తరుణి, రచిత రాయప్రోలు, జయశ్రీ పాలెం, స్నిగ్ధ శర్మ కోరస్ అందించారు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్, తబిత సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 11న విడుదల కానుంది.
‘ఇడుపు కాయితం’ పెళ్లి పాట
38 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026, 07:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)