శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

4 నుంచి ఓటీటీలో ‘శ్రీమతి’

46 నిమిషాల క్రితం

4 నుంచి ఓటీటీలో ‘శ్రీమతి’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 07:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘35 చిన్న కథ కాదు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నివేదా థామస్‌ తాజాగా ‘శ్రీమతి’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమె మధుశ్రీ పాత్రలో కనిపించనుండగా, తిరువీర్‌ జోడీగా నటిస్తున్నారు. తాజాగా నివేదా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘ప్రతి శ్రీమతి వెనుక ఒక కథ ఉంటుంది. ఈ శ్రీమతి కలలు, ఆశలు, జీవిత ప్రయాణం ఏమిటో తెలుసుకుందాం’ అంటూ టీజర్‌కు క్యాప్షన్‌ జత చేశారు. విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వంలో కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. డిసెంబర్‌ 4 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్