తమిళ హీరో విజయ్ నటించిన చిత్రం ‘జననాయగన్’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. జూలై 23న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నెలరోజుల్లోపే ఓటీటీలోకి రానుంది. ఆగస్టు 21 నుంచి జీ5లో తమిళంతోపాటు హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్లు మమితా బైజు, పూజాహెగ్డే నటించారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించగా, వెంకట్ కె. నారాయణ నిర్మించారు.
21న ఓటీటీలోకి ‘జన నాయగన్’
19 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 17, 2026, 09:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)