హీరో కికు యనమల, హీరోయిన్ కాశీష్ ఖాన్ జంటగా నటించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘కికు చిరంజీవి’. ఈ చిత్రం ఆగస్టు 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఈశ్వరరావు, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నడిమింటి దీప్తి నిర్మించారు.








కామెంట్‌లు (0)