సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘మాలా వచ్చా చూడు’ పాట విడుదల

2 గంటల క్రితం

‘మాలా వచ్చా చూడు’ పాట విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 07:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వెంకటేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆదర్శ కుటుంబం ఎ.కె. 47’ నుంచి ‘మాలా వచ్చా చూడు’ లిరికల్‌ పాటను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. తమన్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, ధనుంజయ సీపాన, రనైనా రెడ్డి, తమన్‌ ఆలపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. నారా రోహిత్‌, నివేదా పేతురాజ్‌, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్