మైథాలజీ, ఫాంటసీ అంశాలతో తెరకెక్కుతున్న ‘మత్స్య’ చిత్రం గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. చిన్నపిల్లల బెడ్‌టైమ్ స్టోరీలా ప్రారంభమయ్యే గ్లింప్స్.. అనంతరం విభిన్నమైన ఫాంటసీ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. యంగ్ హీరో వివస్వాన్ ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. రవి గోలి, తేజ కనకాల సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీబీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంహిత గణపతి ఇంటూరి నిర్మిస్తున్నారు. ఉజ్వల్ గుప్తా సంగీతం అందిస్తున్నారు.
‘మత్స్య’ గ్లింప్స్ విడుదల
36 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 07:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)