గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్టోబర్‌ 23న ‘ఇరందు వానం’

46 నిమిషాల క్రితం

అక్టోబర్‌ 23న ‘ఇరందు వానం’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 07:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విష్ణు విశాల్‌, మమితా బైజు జంటగా నటించిన తమిళ చిత్రం ‘ఇరందు వానం’ అక్టోబర్‌ 23న విడుదల కానుంది. రామ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. విష్ణు విశాల్‌, రామ్‌కుమార్‌ కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ముండాసుపట్టి’, ‘రాక్షసన్‌’ చిత్రాలు విజయవంతమయ్యాయి. సత్యజ్యోతి ఫిల్మ్స్‌ బ్యానర్‌పై సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్