గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్టోబర్‌ 20న ‘RC17’ ప్రారంభం

1 గంట క్రితం

అక్టోబర్‌ 20న ‘RC17’ ప్రారంభం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 06:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘RC17’ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు అక్టోబర్‌ 20న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం. నవంబర్‌ నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ విజయవంతమైన నేపథ్యంలో ‘RC17’పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్