సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్ జంటగా నటిస్తున్న చిత్రం 'మొహబ్బత్'. మ్యాక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'వరమే' అంటూ సాగే ప్రేమ గీతాన్ని దర్శకుడు విఐ ఆనంద్ విడుదల చేశారు. కృష్ణ తేజస్వి ఆలపించిన ఈ పాటకు భాష్య శ్రీ సాహిత్యం అందించారు. వైఎస్ కృష్ణ సినిమాటోగ్రఫీ, కలాం రచన, శ్రీ వర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
'మొహబ్బత్' ప్రేమ గీతం విడుదల
52 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 27, 2026, 07:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)