శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'రుస్తుం'గా విరాట్ కర్ణ

1 గంట క్రితం

'రుస్తుం'గా విరాట్ కర్ణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 06:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

'పెదకాపు-1', 'నాగబంధం' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు విరాట్ కర్ణ కథానాయకుడిగా మరో చిత్రంలో నటిస్తున్నారు. గంధం కనిష్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'రుస్తుం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శుక్రవారం విరాట్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్