బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘పవర్ హౌస్’ గ్లింప్స్

17 గంటల క్రితం

power house.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 09:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్, డైరెక్టర్ ఆనంద్ శంకర్ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ మూవీ టైటిల్ 'పవర్ హౌస్`గా ఖరారు చేస్తూ తాజాగా చిత్రబృందం గ్లింప్స్ ను విడుదల చేసింది. ఈ చిత్రంలో ఊర్వశి, రియా శిబు, విటీవీ గణేష్, ఎం.ఎస్. భాస్కర్, షమ్మి తిలకన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ‘సత్యజ్యోతి ఫిలిమ్స్’ పతాకంపై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్