సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోషన్ కొత్త సినిమా

1 గంట క్రితం

రోషన్ కొత్త సినిమా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 07:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

యాంకర్ సుమ తనయుడు, హీరో రోషన్ కనకాల సరికొత్త కథల్ని ఎంచుకుంటూ నటుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన ప్రముఖ దర్వకుడు వీఐ ఆనంద్ అందించిన కథతో తెరకెక్కుతున్న సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దర్శకుడు విజయ్ కే కామిశెట్టి తెరకెక్కిస్తున్న ఈ మూవీని బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. హీరోయిన్, సాంకేతిక నిపుణుల గురించి మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.

​

​

​

​

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్