ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నితిన్ పాత్రపై ప్రత్యేక వీడియో

1 రోజు క్రితం

నితిన్ పాత్రపై ప్రత్యేక వీడియో image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 06:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నాని నిర్మాణంలో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'అలియాస్ రుక్మిణి'. 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా శనివారం చిత్ర బృందం నితిన్ పాత్రకు సంబంధించిన ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇందులో నితిన్ 'కృష్ణ' పాత్రలో యూత్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. కృష్ణ పాత్రను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 'రుకు రుకు రుక్మిణి' పాటకు మంచి స్పందన లభించింది. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్