శ్రీకాంత్ కూతురు మేధ సినిమాల్లోకి రానున్నారు. టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమాలో నటించిన జై జాస్తి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్ ఫేం పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ మహేశ్ బాబు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మైత్రి ఇన్ లవ్’ అంటూ మేకర్స్ సోమవారం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. త్వరలోనే టైటిల్ రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు.
హీరోయిన్ గా శ్రీకాంత్ కూతురు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 12, 2026, 05:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)