దుల్కర్ సల్మాన్, కయాదు లోహర్ జంటగా నటించిన ‘ఐయామ్ గేమ్’ తెలుగు విడుదల చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ చిత్రం గురువారం (సెప్టెంబర్ 3) అన్ని భాషల్లో విడుదల కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాల వల్ల తెలుగు వెర్షన్ విడుదల కాలేదని చిత్రబృందం వెల్లడించింది. మలయాళ వెర్షన్ విడుదలై ప్రేక్షకులను అలరిస్తోందని, త్వరలోనే తెలుగులోనూ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. సహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మించారు.
Print Edition‘ఐయామ్ గేమ్’ తెలుగు విడుదల వాయిదా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 09:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)