సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విప్లవ వీరుడు భగత్ సింగ్ కు సిపిఐ(యం) నేతల నివాళి

45 నిమిషాల క్రితం

CPI(M) leaders pay tribute to revolutionary hero Bhagat Singh.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 02:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : హీద్-ఏ-ఆజమ్ భగత్‌సింగ్ 119వ జయంతి సందర్భంగా ... సోమవారం సిపిఐ(యం) నాయకులు, కార్యకర్తలు న్యూఢిల్లీలోని ఏకేజీ భవన్ నుంచి గోల్ మార్కెట్‌లోని భగత్‌సింగ్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి మహోన్నత విప్లవ వీరుడికి ఘన నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, ఆర్.అరుణ్ కుమార్, కేంద్ర కమిటీ సభ్యులు అనురాగ్ సక్సేనా, విక్రమ్ సింగ్, వి.మురళీధరన్, రాజేంద్ర శర్మ, రాజ్యసభ సభ్యులు వి.శివదాసన్, ఏ.ఏ.రహీమ్, తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
01

02

03


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్