సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

22 నుంచి ఓటీటీలో ‘ది ప్యారడైజ్‌’

2 గంటల క్రితం

22 నుంచి ఓటీటీలో ‘ది ప్యారడైజ్‌’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 07:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నాని, కయాదు లోహర్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది ప్యారడైజ్‌’. థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అక్టోబర్‌ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. మోహన్‌బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్‌ జుయల్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్