బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏఐతో ఏకలవ్యుడి కథ

2 గంటల క్రితం

ఏఐతో ఏకలవ్యుడి కథ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 06:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సినిమా రంగంలోనూ కొత్త మార్పులకు దారితీస్తోంది. మహాభారతంలోని ఏకలవ్యుడి పాత్రను ఏఐ సాంకేతికతతో రూపొందిస్తూ ప్రముఖ ఓటీటీ సంస్థ లయన్స్‌గేట్ ప్లే ఓ వెబ్‌సిరీస్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో ఏకలవ్యుడి పాత్రకు 'యుగ్ ఆర్‌.ఏఐ' అనే పేరు పెట్టారు. తాజాగా ఈ పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. విభు పురి దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ వచ్చే ఏడాది హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్