కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన కోర్ట్‌రూమ్ డ్రామా 'సత్యవాన్ సావిత్రి' విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను నవంబర్ 20న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. తొలుత జూలై 24న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాలతో వాయిదా వేశారు. తాజాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా 'ఇక మౌనం లేదు.. సావిత్రి పోరాటమే' అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో కీర్తి సురేష్ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. ఎస్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రమ్‌స్టిక్ ప్రొడక్షన్స్ పతాకంపై వేదికకారన్‌పట్టి ఎస్. శక్తివేల్ నిర్మిస్తున్నారు.
న్యాయవాదిగా...
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 02, 2026, 07:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)