విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి జంటగా నటించిన చిత్రం 'రణబాలి`. దసరా కానుకగా ఈ మూవీ అక్టోబర్ 16న విడుదలైంది. నెలరోజుల్లోపే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ లు నిర్మించారు.
నెట్‌ఫ్లిక్స్‌లోకి ‘రణబాలి’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 09, 2026, 07:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)