దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' నుంచి తాజాగా వెంకటేష్ పాత్రకు సంబంధించి చిత్రయూనిట్ గ్లింప్స్ విడుదల చేసింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీనిధిశెట్టి నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో హీరో నారా రోహిత్ నటిస్తున్నారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత ఏ.వి. సుబ్బారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
Print Edition‘ఆదర్శ కుటుంబం’ నుంచి వెంకీ గ్లింప్స్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 09:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)