ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

27న ‘అలియాస్‌ రుక్మిణి’ తొలి పాట

17 గంటల క్రితం

27న ‘అలియాస్‌ రుక్మిణి’ తొలి పాట image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 08:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నాని నిర్మాణంలో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అలియాస్‌ రుక్మిణి’. ఇందులో ఆఫియా సయ్యద్‌ రుక్మిణి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా చిత్రబృందం మరో అప్‌డేట్‌ ప్రకటించింది. ఈ నెల 27న తొలి పాటను విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ ద్వారా వెల్లడించింది. ‘దండోరా’ ఫేమ్‌ మురళీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ బల్గానిన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్