ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గోపీచంద్‌ కొత్త లుక్‌ విడుదల

17 గంటల క్రితం

గోపీచంద్‌ కొత్త లుక్‌ విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 08:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గోపీచంద్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సింగ’. ఇందులో ఆయన పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. గతంలో విడుదలైన ఫస్ట్‌లుక్‌లో ఆగ్రహంతో కనిపించిన గోపీచంద్‌, తాజా పోస్టర్‌లో సంప్రదాయ దుస్తులు, అలంకరించిన ఆయుధంతో రహస్యమైన అటవీ నేపథ్యంలో దర్శనమిచ్చారు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ వి. వెంకట్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అనార్కలి నజర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్