మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్యారడైజ్‌ స్పెషల్‌ సాంగ్‌లో కీర్తి సురేష్‌

1 గంట క్రితం

nani
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 07:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హీరో నాని నటిస్తున్న ‘ప్యారడైజ్‌’ మూవీలో ప్రముఖ నటి కీర్తి సురేష్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటిస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘నేను లోకల్‌’, ‘దసరా’ సినిమాలు హిట్‌ అయ్యాయి. మళ్లీ ఇదే జోడీ ప్రేక్షకులను అలరించనుంది. డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్‌ ఆలస్యం కావడంతో సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఈ మూవీలో నాని చాలా డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్